దానిమ్మ గింజల్లో అందానికి దాగి ఉన్న రహస్యం

దానిమ్మ గింజల జ్యుస్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

చర్మాన్ని యవ్వనంగా, అందంగా మారుస్తుంది

దానిమ్మ బుగ్గలు ప్రకాశవంతంగా మారుస్తుంది

ముఖంపై మచ్చలు తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది

దానిమ్మ రసం చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది

దానిమ్మలో విటమిన్ ఇ, కె చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది

దానిమ్మ గింజలు చర్మాన్ని తేమగా ఉంచుతుంది

Image Credits: Envato