/rtv/media/media_files/2025/04/15/P99x1qG0Z2AvW9xBZMKp.jpg)
india rainfall Photograph: (india rainfall)
2025లో కురిసే వర్షపాత వివరాలు మంగళవారం భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈసారి వర్షకాలం గురించి IMD గుడ్‌న్యూస్ చెప్పింది. ఈఏడాది భారతదేశంలో దీర్ఘకాలిక సగటులో 105 శాతం సగటు కంటే ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. లాంగ్ పిరిడయడ్ యావరేజ్‌లో 105 నుంచి 110% పరిధిలో వర్షపాతాన్ని సగటు కంటే ఎక్కువగా IMD నిర్వచిస్తుంది. ఈ ఏడాది వర్షకాలం సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని మంగళవారం వాతావరణ నిపుణులు తెలిపారు. ఇండియా అంత రుతుపవనాలు వ్యాపించి బలమైన వర్షాలు పడతాయట. IMD అంచనాలకు 5శాతం తక్కువ లేదా ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు.
Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..
IMD Weather Alert In AP & TG
As per IMD: Above normal rainfall is likely across most parts of the country (including Maharashtra) with an All India average rainfall expected to be around 105% of Long Period Average
— vineet kumar (@vineet_mausam) April 15, 2025
In attached map blue color shows that these areas likely to get above-normal rain this monsoon pic.twitter.com/fF0m4XEl2J
Also read: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం
Monsoon 2025 Forecast:
— 🔴All India Weather (@pkusrain) April 15, 2025
Consistent with our expectations, the IMD forecasts a high probability of above-normal (33%), normal (30%), and excess (26%) all-India average rainfall from June to September. Together, there is only a 11% chance of below-normal or deficit rainfall and a… pic.twitter.com/tjS9WqH1gX
Also Read : నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
లడఖ్, ఈశాన్య, తమిళనాడులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ మీదుగా దేశంలో వ్యాపించి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయి. ఎల్ నినో, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి కీలక వాతావరణ కారకాలు తటస్థంగా ఉంటాయని, బలమైన రుతుపవనాలు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని IMD అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడు లేనట్టుగా భారతదేశంలో సగటు కంటే ఎక్కువ రుతుపవన వర్షాలు పడే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
#WATCH | Delhi | Director General of Meteorology at the India Meteorological Department, Mrutyunjay Mohapatra says, "This year, the monsoon rains will be more than the normal range. Quantitatively, the rains will be 105% of long Fred average... It will be almost at all place in… pic.twitter.com/sIE7l715Bh
— ANI (@ANI) April 15, 2025
Also Read : HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
imd alert | heavy-rainfall | Cold Weather | telugu states monsoon | Andhra Pradesh and Telangana Weather Report | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu