Rain Alert : దూసుకొస్తున్న అల్పపీడనం | Heavy Rains To Hit Telugu States | Cyclone Alert | RTV
IMD: జూన్ 14 వరకు భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మారిన వాతావరణం సంభవించాయి. బుధవారం నుంచి జూన్ 14 వరకు హీట్‌వేవ్, భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల కారణంగా అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
తెలంగాణాలో అల్పపీడనం | Cyclone Alert To Telangana | Heavy Rains | IMD Alert | Weather Update | RTV
Rain havoc in Delhi : ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి, దెబ్బతిన్న విమానాలు..
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. భారీ వడగళ్ల వర్షాలతో రాజదానిలో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాలిదుమారంతో చెట్లు కూలిపోయి, వీధులు జలమయమయ్యాయి.
Rain Alert: ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?
వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.
IMD: దేశంలో వడగాలులు ..IMD హెచ్చరికలు!
ఉత్తర, మధ్య భారతదేశంలో వడగాలులు విపరీతంగా వీచే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
Ap Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం
ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు.