HIT 3 trailer with 21
SURRENDER TO SARKAAR 💥💥#HIT3Trailer TRENDING #1 on YouTube with 23.1 MILLION+ VIEWS ❤️🔥
— Wall Poster Cinema (@walpostercinema) April 15, 2025
▶️ https://t.co/95sZkgJdPn#HIT3 in cinemas worldwide on 1st MAY, 2025.#AbkiBaarArjunSarkaar
Natural Star @NameisNani @KolanuSailesh @SrinidhiShetty7 @komaleeprasad @MickeyJMeyer… pic.twitter.com/qKXYnL3dgN
బాహుబలి, RRR రికార్డులు బద్దలు
హిట్ 3 ట్రైలర్ 24 గంటల్లో 23మిలియన్ల వీక్షణాలను సంచలనాత్మక రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి రికార్డులను సైతం బీట్ చేసి.. యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ఆకర్షణీయమైన కథనం, మైండ్-బ్లోయింగ్ యాక్షన్ షాట్‌లతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. నాని స్క్రీన్ ప్రెజెన్స్ భయానకంగా, మునుపెన్నడూ చూడని విధంగా కనిపించింది. భయంకరమైన పోలీస్ అధికారిగా అదరగొట్టారు నాని. 'హిట్3' మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: Indian Film Pyre: ఇమాజిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రానికి ఏకంగా 6 విభాగాల్లోనామినేషన్
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. బోర్డు నుంచి 18+ సర్టిఫికెట్ పొందింది. కొన్ని సన్నివేశాల్లో బూతులు, రక్తపాతం, వాయిలెన్స్ ఉండడం వల్ల 18+ సర్టిఫికెట్ వచ్చింది. పిల్లలు, సున్నితమైన స్వభావం కలవారు ఈ చిత్రానికి దూరంగా ఉండాలి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి కథనాయికగా నటించగా.. రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
telugu-news | latest-news | cinema-news
Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..