Video Viral: వీడెవడండీ బాబూ.. మొసళ్లకే విసుగు తెప్పించాడు
చెరువు వద్ధ మొసళ్లు నీటిలో నుంచి బయటకు వచ్చి గట్టు మీద సేద తీరుతున్నాయి. ఓ వ్యక్తి మొసలి వేషంలో చెరువుకు వద్ద వచ్చి పదే పదే కర్ర పట్టుకొని భయపేట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.