VIRAL VIDEO: వామ్మో.. ఈ వీడియోలు చూస్తే లైఫ్‌లో కేక్ తినరు, ఇంత దారుణమా!
తెలంగాణలోని అల్వాల్ మచ్చ బొల్లారంలో కేక్ తయారీదారుల బాగోతం బయటపడింది. మోంగినిస్ కేక్ షాప్‌లో బొద్దింకల మధ్య కేక్‌ల తయారీ చూసి పోలీసులు షాకయ్యారు. కాలంచెల్లిన పదార్థాల వాడకం, శుభ్రం లేని ఫ్రిడ్జ్‌లు, ప్లాస్టిక్ డ్రమ్ములో కేక్‌ల తయారీ సంచలనంగా మారింది.