VIRAL VIDEO: వీడు మగాడ్రా బుజ్జి.. కరెంట్ తీగలపై పడుకున్నావేంట్రా!
ఏపీలోని మన్యం జిల్లాలో ఓ తాగుబోతు మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు. కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి విద్యుత్ తీగలపై పడుకున్నాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు.