Latest News In Telugu Dravid: ద్రావిడ్ సర్ప్రైజ్కు కన్నీళ్లు పెట్టుకున్న గంభీర్.. వీడియో వైరల్! శ్రీలంక టూర్లో నేటినుంచి కోచ్‌గా జర్నీ మొదలుపెట్టనున్న గౌతమ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రావిడ్ సర్ప్రైజ్ మెసేజ్ ఇచ్చాడు. 'నీవు ఒంటరి కాదు. మేమంతా నీతోనే ఉంటాం. అప్పుడప్పుడు నవ్వుతూ కనిపించు' అంటూ వాయిస్ మెసేజ్ పంపాడు. అది విన్న గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అల్లుడా మజాకా..అత్తారింటికి ఆర్టీసీ బస్.. ! నంద్యాల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లడం కోసం ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు దర్గయ్య అనే వ్యక్తి. ముచ్చుమర్రిలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును వేసుకెళ్లాడు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Smartphone: జూలైలో విడుదలైన టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇవే..! జూలై నెలలో మీ బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ నెలలో అనేక గొప్ప స్మార్ట్ఫోన్లు OnePlus 12R, Realme GT 6, Xiaomi 14 CIVI లాంటి మరెన్నో స్మార్ట్ఫోన్లు రూ. 40,000లోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. By Lok Prakash 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Poco F6 Deadpool: పోకో ప్రీమియం ఫోన్ ఎఫ్6 డెడ్ పూల్ వచ్చేసింది.. స్పెసిఫికేషన్లు ఇవే..! ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. By Lok Prakash 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ StarLink: ఎలాన్ మస్క్ నుంచి మరో అద్భుతం.. ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ ఇప్పుడు వెయ్యికి పైగా విమానాల్లో ప్రారంభమైందని స్పేస్ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. కంపెనీ ప్రకారం, స్టార్‌లింక్ ప్రయాణికులు విమానంలోకి అడుగుపెట్టిన వెంటనే హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ పొందుతారు. By Lok Prakash 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో క్రీడాకారులు మద్యం సేవించవచ్చా? ఒలింపిక్ క్రీడలలో మద్యం, సిగరెట్లు పూర్తిగా నిషేధం. ఆటగాడు ఆట సమయంలో మద్యం తాగుతూ లేదా సిగరెట్ తాగుతూ పట్టుబడితే, ఆ ఆటగాడు బహిష్కరించబడతాడు. By Lok Prakash 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: హైదరాబాద్ లో వింత దొంగలు.. ఏం దొరకలేదని టేబుల్ పై రూ.20..! హైదరాబాద్ శివారు ప్రాంతం మహేశ్వరంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగకు పెద్ద షాక్ ఎదురైంది. ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో సీసీ కెమెరా ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశాడు దొంగ. రూ.20 నోటును ఆ ఇంట్లో పెట్టి ఉంచుకోండంటూ వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. By Archana 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Drowning Prevention Day: నీటిలో జాగ్రత్త సుమా! ప్రతి సంవత్సరం 2,36,000 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశంలో, 2022 ప్రభుత్వ గణాంకాల ప్రకారం , నీట మునిగి ప్రతి సంవత్సరం 39 వేల మంది మరణిస్తున్నారు . వీరిలో సుమారు 31 వేల మంది పురుషులు, 8 వేల మంది మహిళలు ఉన్నారు . By Lok Prakash 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Magnetogenetics Technology: నిజమే! ఈ సాంకేతికత మానవ మెదడును నియంత్రిస్తుంది? శాస్త్రవేత్తలు మానవ మెదడును అర్థం చేసుకోవడానికి అయస్కాంతాలను ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతతో వారు జంతువుల మనస్సులను నియంత్రిస్తున్నారని కూడా చెబుతున్నారు. కానీ అది మనుషులను ప్రభావితం చేస్తుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. By Lok Prakash 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn