ఆ ఊళ్లో కరెంట్ లేదు, సిగ్నల్ రాదు, యువకులకు పెళ్లి కాట్లే.. ఎందుకంటే?
ఓ గ్రామంలో కరెంట్, ఇంటర్‌నెట్ లేవు. రాజస్థాన్ కోటా జిల్లా కొలిపురాలో విద్యుత్ సౌకర్యం ఉండదు. సిగ్నల్స్ రావు. దీంతో ఆ ఊరిలో యువకులకు పెళ్లి కూడా కాట్లే. కొలిపురా గ్రామం ముకుంద్రా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి అడ్డుకుంటున్నారు.