BNSL నుంచి ఫ్రీ OTT : 300 ఛానల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎంజాయ్
BSNL నెట్ వర్క్ Bi TV అనే మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా 300 ఛానల్స్‌ను ఉచితంగా యాప్ వినియోగదారులకు అందించనుంది. బీఎస్ఎన్ఎల్ BiTV అందుబాటులోకి వస్తే డీటీహెచ్‌లకు రీఛార్జ్ చేసుకునే పని అవసరం లేదు.