Adani: లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్
2025 మొదలయ్యాక రెండు నెలల్లోనే ప్రపంచ కుబేరులు కుదేలవుతున్నారు. స్టాక్ మార్కెట్లు పడిపోతుండడంతో భారత బిలియనీర్ గౌతమ్ అదానీ ఇప్పటివరకు దాదాపు 1 లక్షా 25 వేల కోట్లను నష్టపోయారు. అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వారిలో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు.