Trump Vs Zelen: ట్రంప్ వైపే రష్యా..జెలెన్ కు మద్దుతుగా నాటో దేశాలు
అమెరికాలో ఓవల్ కార్యాలయంలో ఈరోజు ట్రంప్, జెలెన్ స్కీ ల మధ్య జరిగిన వివాదంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. రష్యా...ట్రంప్ ను సమర్ధించగా..నాటో దేశాలు మాత్రం జెలెన్ ఒంటరివాడు కాదంటూ ఉక్రెయిన్ కు మద్దతును ప్రకటిస్తున్నాయి.