తెలంగాణ Telangana: మళ్లీ సెప్టెంబర్ 17 వివాదం.. పోటాపోటీగా వేడుకలు సెప్టెంబర్ 17ను రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించనుంది. మరోవైపు కేంద్రం వరుసగా మూడోసారి తెలంగాణ విమోచన దినోత్సవంగా కార్యక్రమం జరపనుంది. By B Aravind 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పాకిస్తాన్..క్యాన్సర్ లాంటిది..మళ్ళీ నోరు పారేసుకున్న యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాకిస్తాన్ మీద మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్ లాంటిది అంటూ నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ మీద కూడా విరుచుకుపడ్డారు. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో ఫైనల్స్‌కు భారత్ ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈరోజు సెమీస్‌లో కొరియా మీద గెలిచి ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. ఫైనల్స్‌లో భారత టీమ్ చైనాతో తలపడింది. రేపు ఈ మ్యాచ్ జరగనుంది. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi CM: ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరో తెలుసా ? రేసులో ఉంది వీళ్లే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆప్ కీలక నేతలైన అతిషి, కైలాశ్ గెహ్లాట్ తదితర నాయకులు సీఎం రేసులో ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 70 లక్షలు హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని రేపు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 70 లక్షలు ఆదాయం వచ్చిందని ప్రకటించారు. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రేపు ఆప్ శాసనసభా పక్షం సమావేశం...కొత్త సీఎం ఎవరో? ఢిల్లీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో అక్కడ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో రేపు ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎం ఎవరో అనే అంశం చర్చకు రానుంది. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ లాభాలతో ముగిసిన షేర్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 97, నిఫ్టీ 27 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ 97.84 పాయింట్లతో 82,988.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.25 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,383.75 వద్ద ముగిసింది. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: వ్యూహం మార్చిన రేవంత్.. మూడు నెలల్లో కులగణన సాధ్యమవుతుందా? బీసీ కుల గణన కూడా పూర్తి చేశాకే మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూడు నెలల్లో కుల గణన సాధ్యమవుతుందా ? లేదా? అనేది తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై సీఎం రేవంత్ సమీక్ష రేపు ఖైరతాబాద్‌లో వినాయకునితో పాటూ ట్విన్ సిటీస్ లో అన్ని గణేష్లనూ నిమజ్జనం చేయనున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం చేసింది. గట్టి పోలీస్ బందబస్తును కూడా పెట్టారు. వీటిపై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn