Bumrah: నేనెమన్నా చిన్న పిల్లాడినా.. ఐదు వికెట్ల సంబరాలపై బుమ్రా
లార్డ్స్ టెస్ట్ లో భారత బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు...లెజెండ్ కపిల్ దేవ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. అయితే వికెట్లు తీసిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దీని ప్రశ్నించగా నేనమన్నా చిన్న పిల్లాడినా..బాగా అలిసిపోయా అంటూ చెప్పుకొచ్చాడు.