Uppal Stadium: ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ జరగబోతున్న ఉప్పల్ స్టేడియం ప్రత్యేకతలు తెలుసా?
ఈరోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం సిద్ధం అయింది. మొదటి మ్యాచ్ హైదరాబాద్, రాజస్థాన్ ల మధ్య మరికొద్ది సేపటిలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం చరిత్ర , ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.