BIG BREAKING: ఢిల్లీ కాల్పుల కలకలం..ఇద్దరు మృతి
ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రతాప్ నగర్ లో ఇద్దరు వ్యక్తులపై ఒక దుండగుడు ఫైరింగ్ చేశాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రతాప్ నగర్ లో ఇద్దరు వ్యక్తులపై ఒక దుండగుడు ఫైరింగ్ చేశాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
భారత్ సుంకాలపై అమెరికా అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇండియా రెండు నెలల్లో నే అమెరికాకు క్షమాపణలు చెబుతుందని..వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని..యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్కిన్ కామెంట్స్ చేశారు.
భారత్ పై తాము భారీ సుంకాలను విధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో నిరాశ చెందానని అన్నారు. చైనా చేతిలో భారత్, రష్యాలను ఓడిపోయానని అన్న గంటకు ట్రంప్ ఈ స్టేట్ మెంట్ ను ఇచ్చారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని, కానీ ఇందుకు పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం తప్పనిసరి ఉండాలన్నారు. చిత్తశుద్ధితో ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని గణేశ్ మండపాలు, నిమజ్జనానికి అనుమతి తప్పనిసరిగా ఉండాలని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. www.hyderabadpolice.gov.in
వేల అడుగుల ఎత్తైన కొండలు.. అందమైన జలపాతాలు ఆ రాష్ట్రం సొంతం.. మావోయిస్టులు, పోలీసుల మధ్య యుద్ధంతో ఆ అడవుల్లో ఎప్పుడూ తుపాకుల మోతలు వినిపిస్తునే ఉంటాయి. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగల ఖనిజ సంపదలు కూడా ఆ కీకారణ్యంలోనే నెలవై ఉన్నాయి.
వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. సెప్టెంబర్ 18న గణేష్ చతుర్థి సందర్భంగా వినాయకుడి గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి. బహిరంగ వినాయక చవితి ఉత్సవాలను బాలగంగాధర తిలక్ 1893లో ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో గణేష్ చతుర్థిని మొదటిసారిగా గ్రాండ్గా జరుపుకున్నారు.
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. 91 ఏళ్ళ వయసులో ఆయన ఇటలీలో మిలన్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
అమెరికాకు, ప్రపంచ దేశాలకు మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా, చైనాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణశాఖకు ట్రంప్ ఆదేశించారు. ఘర్షణ కోరుకోవడం లేదు కానీ...ఏ సమయంలో అయినా రెడీగా ఉండాలని చెప్పారని తెలుస్తోంది.