USA: DOGE ను వీడుతున్న ఎలాన్ మస్క్..డేట్ ఫిక్స్
ట్రంప్ గవర్నమెంట్ లో ముఖ్యమైన డిపార్ట్ మెంట్ DOGE. దీనికి హెడ్ ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన దానిని విడిచిపెట్టిపోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు.
ట్రంప్ గవర్నమెంట్ లో ముఖ్యమైన డిపార్ట్ మెంట్ DOGE. దీనికి హెడ్ ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన దానిని విడిచిపెట్టిపోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు.
మయన్మార్ లో భూకంపం విలయం సృష్టించింది. భవనాలు, కట్టడాలు నేలకూలాయి. వందల మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి కారణం అక్కడి సగాయింగ్ ఫాల్ట్ అనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అసలేంటీ సగాయింగ్ ఫాల్ట్? ఇది ఎలా ఉంటుంది?
హోటళ్ళు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని కచ్చితంగా చెల్లించాలని అనడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. దీన్ని కస్టమర్ల ఛాయిస్ కే వదిలేయని చెప్పింది.
థాయ్ లాండ్, మయన్మార్ భూకంపం ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. దీని ధాటికి ఆ దేశాల్లో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. దీని నుంచి రామగుండం ఎమ్మెల్యే, ఆయన ఫ్యామిలీ తృటిలో తప్పించుకున్నారు.
కేంద్ర ఉద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారికి 2 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటూ దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పథకం పీఎల్ఐకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మయన్మార్ భూకంపం భయానకంగా మారింది. దీని ధాటికి రాజధాని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి కూలిపోయింది. దీని కింద వందల సంఖ్యలో రోగులు చనిపోయి లేదా చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఐపీఎల్ లో 2025 ఈరోజు ముంబయి, చెన్నైల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని కష్టపడి ఛేదించింది. 6 వికెట్లు నష్టపోయి చెన్నై మ్యాచ్ గెలిచింది.
నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ వెంట్ ఈరోజు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరయ్యాడు. అందులో చిత్ర బృందంతో కలిసి అతను డాన్స్ తో అదరగొట్టాడు.