Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం
మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. రెండు రోజులుగా వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లోపు మృతదేహాల దుర్గంధం మొత్తం అంతటా వ్యాపిస్తోంది.