Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు
జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.
జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.
బంగారం ధర అసలు తగ్గేలే ల్యా అంటూ పరుగులు తీస్తోంది. ఈరోజు 10 గ్రాముల పసిడి ధర రూ. 94 వేలకు పైగా నమోదు చేసి రికార్డ్ నెలకొల్పొంది. దేశీయంగా బంగారం ఈ ధరకు చేరుకోవడం ఇదే మొదటిసారి.
ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పంజాబ్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయింది. జెయింట్స్ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ బ్యాటర్లు ఎడమ చేత్తో కోట్టేశారు.
ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో మరో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి దగ్గర కొందరు దుండుగులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని మన ఆర్మీ అడ్డుకుంది.
భారత్ లో ఈరోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయింది. దీంతో ఈరోజు నుంచి ఆదాయపు పన్ను నియమాలు కూడా మారుతున్నాయి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 12 లక్షల వరకు పన్ను మినహాయింపు, కొత్త టాక్స్ స్లాబ్, టీడీఎస్ లాంటి రూల్స్ మారనున్నాయి.
అంతరిక్ష అనుభవాలను మీడియాతో పంచుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత దేశం గురించి కూడా స్పందించారు. ఇండియా మహా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు. త్వరలోనే భారత్ కు వస్తానని తెలిపారు.
దేవుడిని ప్రార్థిస్తూ...ఆ దేవుడి దగ్గరకే వెళ్ళిపోయారు పాపం. మయన్మార్ లో భూకంపం మిగిల్చిన విషాదం ఇది. దాదాపు 700మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగానే చనిపోయారని తెలుస్తోంది. మరోవైపు అక్కడి మృతుల సంఖ్య 2 వేలు దాటింది.
తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండి ఈ మధ్యనే భూమి మీదకు తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు మొట్టమొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు తనకు బాగానే ఉందని సునీతా చెప్పారు.