Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్.. ఉగ్రవాదులదేమోనని అనుమానం
జమ్మూలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఒక బైక్ ను గుర్తించారు. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు బలగాలు అనుమానిస్తున్నారు.