స్పోర్ట్స్ IPL-2025: ఐపీఎల్ 2025 మెగా వేలం షార్ట్ లిస్ట్ ఇదే.. ఐపీఎల్ 2025 మెగా వేలానికి అంతా సిద్దమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వేలంలో పాల్గొనడానికి 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా.. వారిలో 574 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. నవంబర్ 24న మెగా వేలం జరగనుంది. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space X: ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనే..స్పేస్ ఎక్స్ కొత్త ప్రయోగం ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనో, గంటలోనో వెళిపోతే ఎంత బావుంటుందో కదా. దేశాల మధ్య ఉన్న దూరం రోజుల నుంచి గంటల్లోకి మారిపోతుంది అంటున్నారు స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్. ట్రంప్ ప్రభుత్వంలో తాము ఎర్త్ టు ఎర్త్ రాకెట్‌ను నడుపుతామని చెబుతున్నారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ పార్లమెంట్లో హాకా డాన్స్ చేసిన యంగ్ ఎంపీ..కొత్తగా అపోజ్ న్యూజిలాండ్ పార్లమెంట్లో ఈరోజు ఒక విచిత్రం జరిగింది. అక్కడ యంగెస్ట్ ఎంపీ, అతి పిన్న వయస్కురాలైన హనా రౌహితీ మైపీ క్లార్క్ స్వదేశీ ఒప్పంద బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తారు. మావోరి సంప్రదాయ నృత్యమైన హాకా డాన్స్ తో నిరసన వ్యక్తం చేశారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah:మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎంత జోరుగా సాగుతోందో...అక్కడ డబ్బులు కూడా అంతే వేగంగా పంపిణీ అవుతున్నాయి. దీంతో ఈసీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను కూడా ఈరోజు తనిఖీ చేశారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త క్లైమేట్ ఫైనాన్స్.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్స్ అవసరం ఉందని ఇండిపెండెంట్ హై లెవల్ ఎక్స్ పర్ట్ గ్రూప్.. చెప్పింది. పారిస్ ఒప్పందం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించడం ఎంత అవసరమో గుర్తుచేసింది. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయెన్స్ పెద్ద ప్రకటన చేసింది. 50 వేల మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తామని తెలిపింది. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స కల్పించనున్నారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం–రేవంత్ రెడ్డి కులగణన ఆధారగా సంక్షేమ పథాలు తొలగించమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావడానికి కులగణన అవసరం అని ఆయన అన్నారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ TS:హోమ్ గార్డులుగా ట్రాన్స్ జెండర్లు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: గ్రీన్ సెస్ దిశగా కర్ణాటక ప్రభుత్వం–బీజేపీ ఆరోపణ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఇప్పుడు కష్టమైపోతోంది. అందుకే కొత్త పన్నులు విధించడానికి ఆ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రీన్ సెస్ ముసాయిదాను తీసుకువస్తారని బీజేపీ ఆరోపిస్తోంది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn