Vande Bharat: వందే భారత్ రైలులో పురుగుల సాంబార్..ప్రయాణికుల ఆందోళన
వందే భారత్ ట్రైన్..చాలా ప్రతిష్గాత్మకంగా ప్రారంభించారు. హైస్పీడ్ రైలు, మంచి తిండి అని చెప్పారు. కానీ ఇప్పుడు అందులో భోజనంలో పురుగులు వచ్చాయి. డబ్బులు చెల్లించి మరీ పురుగుల ఆహారం తింటున్నామంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.