RR VS MI: వారెవ్వా సూపర్ హిట్ కొట్టిన ముంబయ్..రాజస్థాన్ ఇంటికి
ఐపీఎల్ 18 సీజన్ లో ముంబయ్ ఇండియన్స్ వరుసగా ఆరో విజయం సాధించింది. రాజస్థాన్ తో ఈరోజు జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్ఆర్ ఇంటికి వెళ్ళిపోయింది.
ఐపీఎల్ 18 సీజన్ లో ముంబయ్ ఇండియన్స్ వరుసగా ఆరో విజయం సాధించింది. రాజస్థాన్ తో ఈరోజు జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్ఆర్ ఇంటికి వెళ్ళిపోయింది.
పాకిస్తాన్ మీడియా ప్రకారం ఒకటి రెండు రోజుల్లో యుద్ధం వస్తుంది అని చెబుతోంది. భారత్ కూడా అదే సన్నాహాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా లేటెస్ట్ టెక్నాలజీ లెస్ వెయిట్ హెలికాఫ్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
తిరుపతి శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం ఏర్పడింది. పాప వినాశనం డ్యామ్ వైపున అటవీ ప్రాంతంలో విపరీతంగా మంటలు చెలరేగాయి. ఇవి తగ్గే సూచన కనిపించడం లేదు. రేపు మధ్యాహ్నానికి కుమారధార, పసుపు ధార వైపు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
భారత్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోపు దేశం విడిచిపెట్టాలని చెప్పింది. అయితే దానికి వెసులుబాటు కల్పిస్తూ..ఇంకా ఇక్కడే ఉన్నవారు అట్టారీ-వాఘా బార్డర్ మీదుగా వెళ్ళొచ్చని చెప్పింది.
భారత్ ఈరోజు రాత్రికే సర్జికల్ స్ట్రైక్ చేయనుందని తెలుస్తోంది. రేపు ప్రధాని మోదీ జాతినుద్దేశించి సందేశ ఇస్తారని చెబుతున్నారు. పాక్ మీడియా, నేతల స్టేట్ మెంట్ల ప్రకారం యుద్ధం మొదలవనుందని తెలుస్తోంది.
అసలు యుద్ధం మొదలయ్యే ముందు భారత ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేస్తోంది. ఇందులో భాగంగా పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్స్ అందకుండా చర్యలు చేపట్టింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మోహరించింది.
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. దాడి చేస్తుందన్న భయంలో పాకిస్తాన్, టెర్రరిస్టులు భారత ఆర్మీని టార్గెట్ చేస్తున్నారు. బెంగాల్ లోని ఆర్మీ జవాన్ గౌరవ్ ముఖర్జీ ఇంటి బయట బెదిరింపు లేఖ అంటించారు. హిందువులకు సాయం చేస్తే చంపేస్తామంటూ దానిలో రాశారు.
భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చునేమో అన్న భయం పాకిస్తాన్ లో పెరిగిపోతోంది. ఈ భయంతోనే ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది.