IND VS PAK Final: కష్టాల్లో భారత్..పది పరుగులకు రెండు వికెట్లు

అనవసరంగా భారత్ వికెట్లు పోగొట్టుకుంటోంది. పది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. టోర్నీలో మొదటి  నుంచి బాగా పరుగులు చేస్తున్న అభిషేక్ శర్మ మొదటి వికెట్ ను కోల్పోగా..కెప్టెన్ స్కై కూడా ఒక్క పరుగుకే తన వికెట్ ను కోల్పోయాడు. 

New Update
cricket

Abhishek Varma

అనవసరంగా భారత్ వికెట్లు పోగొట్టుకుంటోంది. పది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. టోర్నీలో మొదటి  నుంచి బాగా పరుగులు చేస్తున్న అభిషేక్ శర్మ మొదటి వికెట్ ను కోల్పోగా..కెప్టెన్ స్కై కూడా ఒక్క పరుగకే తన వికెట్ ను కోల్పోయాడు. 

Advertisment
తాజా కథనాలు