Pakistan: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి...22మంది మృతి
పాకిస్తాన్ లో నిన్న రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 22 మంది మరణించారు. మరో 120 మందికి పైగా గాయపడ్డారు. బలోచ్ మద్దతుదారులు టార్గెట్ గా ఈ దాడి జరిగింది.
పాకిస్తాన్ లో నిన్న రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 22 మంది మరణించారు. మరో 120 మందికి పైగా గాయపడ్డారు. బలోచ్ మద్దతుదారులు టార్గెట్ గా ఈ దాడి జరిగింది.
అమెరికాతో భారత్ ఏం గొడవపడడం లేదు అంటున్నారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. పరస్పర ప్రయోజనాల కు సంబంధించిన ఒప్పందాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. అయితే ఈ చర్చల్లో డెడ్ లైన్స్ మాత్రం వర్కౌట్ అవ్వవని తేల్చి చేప్పేశారు.
అమెరికా అధ్యక్షుడు ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యంపై తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2025లోనే ట్రంప్ రాజీనామా చేస్తారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వైట్ హౌస్ ఈ రోజు అదే అనౌన్స్ చేయబోతోందని పోస్ట్ లు పెడుతున్నారు.
నిన్నటి వరకూ తిట్టిన నోరు...ఈరోజు మాత్రం చాలా మంచిగా మారిపోయింది. భారత్ ను ఎప్పుడూ ఆడిపోసుకునే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్, రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని, వాటిని గౌరవిస్తున్నామని అనడం సంచలనంగా మారింది.
ఇంకా శిథిలాల కింద మృతదేహాలను పూర్తిగా వెలికి తీయనే లేదు. 48 గంటలు గడవక ముందే మరోసారి భూ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్ ను వణికించాయి. తూర్పు ఆఫ్ఘాన్ లో రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈరోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతోంది. దేశ జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడంతో స్టాక్ వాల్యూ పెరుగుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,700 వద్ద.. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,700 వద్ద ట్రేడవుతోంది.
భారత్ అమ్ములపొదిలో ఇప్పటికే చాలా ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లోకి సుఖోయ్ 57 ఫైటర్ జెట్ లు కూడా వచ్చి చేరనున్నాయి. రష్యా ఈ యుద్ధ విమానాలకు ఇకపై భారత్ లోని తయారు చేసే విధంగా ఒప్పందం చేసుకుంది. ఈ దెబ్బకు భారత్ అంటే పాక్ హడలి చావాల్సిందేనంటున్నారు.
నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ, పొలిటికల్ కెరీర్ గురించి మరోసారి ఇక్కడ గుర్తుచేసుకుందాం..