Stock Market: లాభాల్లోకి స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 300 పాయింట్లు పైకి
దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఈరోజు శుభారంభాన్ని ఇచ్చాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నా దేశీ మార్కెట్ సూచీలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 81,550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా పెరిగింది.