India-oman: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ..ఒమన్ టార్గెట్ 189
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు అబుదాబిలో ఇండియా, ఒమన్ కు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు అబుదాబిలో ఇండియా, ఒమన్ కు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ నేత ఇల్హాన్ ఒమర్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా ఆమెపై ట్రంప్ మరోసారి మాటల దాడి చేశారు. అమెరికా పౌరసత్వం కోసమే ఇల్హాన్ తన సోదరుడిని పెళ్ళి చేసుకుందని అన్నారు.
కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలత ఉన్నా కూడా మన సూచీలు మాత్రం డౌన్ ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 82,600 వద్ద ట్రేడవుతోంది.
పాకిస్తాన్, సౌదీ రేబియా మధ్య కొత్త రక్షణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే..రెండింటిపైనా జరిగినట్టుగానే భావించబడుతుంది. దీంతో పాక్ కు అదనపు బలం చేకూరనుంది. అసలు సౌదీ అరేబియా దగ్గర సైనిక బలం ఎంతుంది?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు అమెరికాలో భారత వ్యాపారులపై భారీ భారాన్నే మోపింది. అక్కడ గ్రోసరీ స్టోర్లు పెట్టుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది తమ వ్యాపారలను మూసేకుని వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది.
పాకిస్తాన్ తన పొగరుకు మూల్యం చెల్లించనుంది. యూఏఈతో మ్యాచ్ ను ఆలస్యంగా మొదలెట్టినందుకు, రిపరీ ఆండీ క్రాఫ్ట్ వీడియోను బయటపెట్టినందుకు గానూ ఐసీసీ ఆ జట్టును శిక్షించనుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ తన నమ్మకాన్ని వంచించారని..తనను నిరాశపరిచారని ట్రంప్ అన్నారు. అతని మొండితనం కారణంగా చాలా మంది చనిపోతున్నారని చెప్పారు.
భారత్, ప్రధాఇన మోదీతో తనకు మంచి స్నేహం ఉందని అయినా సరే సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా దిగి రావాలంటే ఇలా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.