DC VS PBKS: మళ్ళీ అదే తంతు..వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్న ప్లేఆఫ్స్ టీమ్స్
ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు వెళ్ళిపోయిన టీమ్ లు వరుసగా ఇప్పుడు మ్యాచ్ లు ఓడిపోతున్నాయి. మరోవైపు టోర్నీ నుంచి నిష్క్రమించిన టీమ్ లు చివర్లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఈరోజు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.