వరంగల్ Nikhat Zareen: బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం తెలంగాణ అమ్మాయి, బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం పెద్ద ఉద్యోగంతో సత్కరించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తున్నట్టు చెప్పింది. తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నిఖత్ ఈరోజు నియామక పత్రం అందుకున్నారు. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ”వెట్రిమారన్ సర్ ప్లీజ్ నాతో సినిమా చేయండి”… NTR కామెంట్స్ వైరల్ 'దేవర' ప్రమోషనల్ ఈవెంట్ లో NTR కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. తన ఫేవరేట్ డైరెక్టర్ వెట్రిమారన్ పిలిస్తే.. స్ట్రెయిట్ తమిళ్ ఫిల్మ్ చేయడానికి నేను సిద్ధం అంటూ తన కోరికను తెలిపారు. దీంతో తారక్ కోలీవుడ్ ఎంట్రీకి రెడీగా ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. By Archana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kumari Aunty: వరద బాధితులకు కుమారి ఆంటీ సహాయం.. రూ. 50000 విరాళం! తెలంగాణ వరద బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 50000 విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును కుమారి ఆంటీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. By Archana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Asaduddin Owaisi: జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం– అసదుద్దీన్ ఓవైసీ దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. దీని మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఏపీలో ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేసిన ఢీల్లీ సీఎం అతిశీ..ఎక్కడో తెలుసా? ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అతిశీ బాగా చదువుకున్నవారని అందరికీ తెలిసిన విషయమే. 2013లో ఈమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అంతకు ముందు అతిశీ స్కూల్ టీచర్‌గా పని చేశారు. అయితే ఈమె ఎక్కడ..ఏ స్కూల్లో టీచర్‌గా పని చేశారో తెలుసా? By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊహించని షాక్..! లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఎదురైంది. నార్సింగి పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జానీ లడఖ్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది. By Archana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata: పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేశారు – సీబీఐ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో బెంగాల్ పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేశారని చెప్పింది సీబీఐ. దాంతో పాటూ ఘటన జరిగిన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపించింది. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ One Nation One Election : వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేబినెట్ ఆమోదం కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలెక్షన్‌కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. By Vishnu Nagula 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కంపెనీలో పని భారంతో మరణించిన యువతి.. కన్నీరు పెట్టిస్తున్న తల్లి లేఖ! కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరైల్ అనే 26ఏళ్ళ యువతి అధిక పనిభారం వల్ల ఒత్తిడితో ఎంతో విషాదకరంగా తన ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణంతో తల్లి అనితా అగస్టిన్, కంపెనీకి బాధతో ఓ ఇమెయిల్ రాశారు. కంపెనీ అధిక పనిని ప్రోత్సహించడాన్ని ఖండించారు. By Archana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn