RCB VS PBKS: ఆర్సీబీకి గెలిచే ఛాన్స్ ఉందా?
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ, పంజాబ్ ఎవరు గెలిచినా ఇదే మొదటి సారి కప్ గెలవడం కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ తో ఆర్సీబీ గెలుస్తుందా లేదా చూడాల్సి ఉంది.