Miss World: సుచాతను మిస్ వరల్డ్ చేసిన ఆన్సర్ ఇదే..
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీరిలో అత్యుత్తమ సమాధానంతో సుచాత కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదేంటి?