Latest News In Telugu Paris Paralympics 2024: పారాలింపిక్స్ లో భారత్ కొత్త రికార్డ్.. తొలిసారిగా 29 పతకాలు! పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్-2024 భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా భారత్ కు 29 పతకాలను అందించారు. పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించి..మెడల్స్ పట్టికలో భారత్ ను 16వ స్థానంలో నిలిపారు. ఇంతకు ముందు టోక్యోలో సాధించిన 19 పతకాలు భారత్ అత్యుత్తమ ప్రదర్శన By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా TG: ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది. 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించబడే ముఖ్యమైన సమావేశాల కారణంగా మంగళవారం రోజున నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా పడింది. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Lokesh: ఇది జగన్ మేడ్ డిజాస్టర్.. లోకేష్ ఫైర్ AP: బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ మారారని మంత్రి లోకేష్ అన్నారు. సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర ఆయనకు లేదని ఫైర్ అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Murali Mohan: మేమే కూల్చేస్తాం.. హైడ్రా నోటీసులపై మురళీమోహన్ రియాక్షన్ TG: హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.. వాటిని మంగళవారంలోగా మేమే తొలిగిస్తామని అన్నారు. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అన్నారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ House Insurance Claim: వరదల్లో ఇల్లు డ్యామేజ్ అయిందా.. ఇన్సూరెన్స్ ఉందా? ఇలా క్లెయిమ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు వరదలతో ఇండ్లను.. కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. వారు కనుక తమ ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటే.. కోల్పోయిన ఇంటికి ఎలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? వివరంగా ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు ANU College: నాగార్జున యూనివర్సిటీలో విషాదం.. పాము కాటుకు బలైన విద్యార్ధి.! గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. బుద్ధిజంలో M.A చేస్తున్న కొండన్న యూనివర్సిటీలో పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్తపింజర పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RP Sisodia: వరదొస్తుందని ముందే తెలుసు..సిసోడియా సంచలన వ్యాఖ్యలు AP: విజయవాడలో వరదలపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద వస్తుందని తమకు ముందే తెలుసన్నారు. వరద గురించి చెప్పిన పట్టించుకోరని ప్రజలకు చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA: అమెరికాలో జాతీయ రహదారిపై కాల్పుల కలకలం..! అమెరికాలో జాతీయ రహదారిపై కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కెంటకీలోని లండన్ టౌన్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఇంటర్‌స్టేట్-75 హైవేను తాత్కాలికంగా మూసివేశారు. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajamahendravaram leopard: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం AP: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరు దాటాక బయటకు ఒంటరిగా రావద్దని హెచ్చరించారు. చిరుత కనిపిస్తే 1800 4255 909 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn