స్పోర్ట్స్ స్టార్ బ్యాటర్ మరో రికార్డ్..27వేల పరుగుల ఖాతాలో సచిన్ తర్వాత.. టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ..రికార్డ్‌లు కొల్లగొట్టడంలో ఇతని తర్వాతే ఎవరైనా. తాజాగా విరాట్ మరో రికార్డ్‌ను సాధించాడు. సచిన్ తర్వాత 27వేల పరుగులను మార్కును అందుకున్న రెండవ భారతీయుడిగా నిలిచాడు. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎంపై ఈడీ కేసు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా కుంభకోణంలో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసింది. ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామిపై సైతం ఈడీ కేసు నమోదు కావడం కన్నడ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat: 500నోట్లపై అనుపమ్ ఖేర్ బొమ్మ..1 కోటి 30 లక్షల టోకరా గుజరాత్లో జరిగిన ఓ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. కొందరు మోసగాళ్ళు ఓ బంగారం వ్యాపారికి ఏకంగా కోటిన్నరకు టోకరా వేశారు. అనుపమ్ ఖేర్ బొమ్మ ఉన్న 500 నోట్ల కట్టలతో బంగారం కొనుక్కుని షాక్ ఇచ్చారు. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas: వరుసగా మరణిస్తున్న ఛీఫ్‌లు..హమాస్ ఛీఫ్ కూడా ఖతం హమాస్, హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థలను వరుసగా ఇజ్రాయెల్ మట్టు బెట్టుకొస్తోంది. చెప్పినట్టుగానే ఆ రెండు సంస్థనూ నాశనం చేసే దిశగా సాగుతోంది. తాజాగా హమాస్ ఛీఫ్ ఫతే షరీఫ్ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని తెలుస్తోంది. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hezbollah: ఎవరు ఉన్నా లేకపోయినా తగ్గేదేలే– హెజ్బుల్లా కొత్త ఛీఫ్ ఎవరున్నా లేకపోయినా మా యుద్ధం ఆగేది లేదు అంటున్నారు హెజ్బుల్లా కొత్త ఛీఫ్ నైమ్ కసేమ్. ఇజ్రాయెల్‌తో దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమంటూ తన తొలి ప్రసంగంలో చెప్పారు. తమ ముఖ్య కమాండర్లను చంపి ఉండవచ్చు కానీ సైనిక సామర్ధ్యాన్ని నాశనం చేయలేకపోయారని అన్నారు. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఒక్కసారిగా కుదేలైన మార్కెట్..3.5 లక్షల కోట్ల నష్టం దేశీ మార్కెట్ లాభాల జోరుకు అడ్డకట్టపడింది. ఈ రోజు వారం ప్రారంభ రోజున మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మొత్తానికి 3.5 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలు.. పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో విజృంభిస్తున్నహెలెన్..52మంది మృతి, 30 లక్షల మంది అంధకారంలో.. అమెరికాలో హరికేన్ హెలెన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారు. దాంతో పాటూ అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిని...30 లక్షల మంది ప్రభావితమయ్యారు. By Manogna alamuru 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: బంగ్లాదేశ్‌తో టీ20 సీరీస్ కు భారత జట్టు ప్రకటన బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సీరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ప్రస్తుతం బంగ్లదేశ్‌తో టెస్ట్ సీరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా వాటి తర్వాత టీ20 సీరీస్‌ను ఆడనుంది. ఈ జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. By Manogna alamuru 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn