Latest News In Telugu Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోతగా వాన.. పలు ప్రాంతాలు జలమయం! హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లితోపాటు పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. మరో 2 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వానకు తడుస్తూనే గణపతికి పూజలు చేస్తున్నారు భక్తులు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Tamannah : రెండు సార్లు బ్రేకప్ అయింది.. తట్టుకోలేకపోయా.. తమన్నా ఎమోషనల్ కామెంట్స్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్లో తాను కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పారు. టీనేజ్లోనే తొలిసారి ప్రేమలో పడ్డానని.. కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదని తెలిపారు. తన జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయని వివరించారు. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వినాయక మండపాల రుసుములు రద్దు చేశాం: మంత్రి అనిత జగన్ ప్రభుత్వ హయాంలో వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు ఈ విధానాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Bhagyashri Borse : ప్లాప్ వచ్చినా తగ్గేదేలే.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ 'మిస్టర్ బచ్చన్' తో డిజాస్టర్ అందుకున్న భాగ్యశ్రీ.. మరో ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానా కీలక పాత్రలో ‘కాంత’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JIGRA Trailer: తమ్ముడి కోసం అలియా పోరాటం.. 'జిగ్రా' ట్రైలర్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జిగ్రా'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అలియా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్, ఎమోషన్ తో 'జిగ్రా' ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA: హైడ్రా కీలక నిర్ణయం.. ఆ ఇళ్లను కూల్చివేయమన్న రంగనాథ్ హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే ప్రజలకు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయమని ప్రకటన చేశారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Siva Balaji : యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ.. అలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారంటూ నటుడు, మా అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీ యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్పై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు క్రియేట్ చేస్తున్నాడని తెలిపారు. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: వరద ప్రభావిత ప్రాంతల్లో కిషన్ రెడ్డి, భట్టి పర్యటన TG: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే నిధులు విడుదల చేస్తామన్నారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: రైలు వస్తుండగా ట్రాక్ పైకి ఆవు.. ఏం జరిగిందంటే.. రైలు వేగంగా వస్తుండగా.. ఒక ఆవు ట్రాక్ దాటడానికి ప్రయత్నించింది. అప్పుడు లోకో పైలెట్ దానిని గమనించి హారన్ కొట్టినా ఫలితం లేకపోవడంతో ట్రైన్ నిలిపివేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవును రక్షించినందుకు లోకోపైలెట్ ను అంతా ప్రశంసిస్తున్నారు. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn