BIG BREAKING: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎగ్జాక్ట్ మొదటి విజువల్ విడుదల

ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలిన క్షణాలు సీసీటీవీల్లో క్యాప్చర్ అయింది. తాజాగా ఆ దానిని విడుదల చేశారు. ఇందులో కారు సిగ్నల్ దగ్గరకు రావడం, బాంబు పేలడం ఇందులో కనిపిస్తున్నాయి.

New Update
i20 car

ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలిన క్షణాలు సీసీటీవీల్లోక్యాప్చర్ అయింది. తాజాగా ఆ దానిని విడుదల చేశారు. ఇందులో కారు సిగ్నల్ దగ్గరకు రావడం, బాంబు పేలడం ఇందులో కనిపిస్తున్నాయి. ఎర్రకోట చారిత్రాత్మక స్మారక చిహ్నం దగ్గరలో ఐ20 కారు పేలి 12 మంది మరణించారు.

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై కేంద్ర నిఘా వర్గాలు కీలక ప్రాథమిక అంచనాను విడుదల చేశాయి. ఇది ఉగ్రదాడే అయినప్పటికీ పక్కాగా ప్లాన్ చేసినది కాదని చెబుతున్నారు. దీని కంటే పెద్ద బ్లాస్టర్ ను చేయాలని ప్లాన్ చేశారని...కానీ హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు నిందితుల్లో భయాన్ని సృష్టించాయని.. ఈక్రమంలో పేలుడు పదార్ధాలను వదిలించుకోవాలని లేదా తరలించడంలో బాంబ్ బ్లాస్టర్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు