వైజాగ్ Vizag: విశాఖలో హైటెన్షన్.. స్టీల్ ప్లాంట్ కార్మికులు అరెస్ట్! విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేను కార్మికులు, ఉద్యోగులు దిగ్బంధించారు. దీక్షా శిబిరం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్‌కు భారీగా కార్మికులు రాస్తారోకో చేశారు. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: సాయంత్రానికి విధుల్లో చేరాలి..సుప్రీం ఆదేశాలు! ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.28 రోజులుగా సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.దీని వల్ల 23 మంది సాధారణ పౌరులు మరణించినట్లు పేర్కొంది. By Bhavana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Train : మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర…ఈసారి సిమెంట్ దిమ్మెలు! రాజస్థాన్ లోని అజ్మీర్ లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.పూలేరా – అహ్మదాబాద్ రూట్లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను అడ్డంగా ఉంచారు.దీంతో రైలు సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. By Bhavana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Price Today: క్రూడ్ ఆయిల్ ధర మారలేదు.. పెట్రోల్ రేట్ అలానే ఉంది అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. అలానే మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పటిలానే ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. బంగారం రేటు మారలేదు! వరుసగా రెండో రోజూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,800, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,870గా ఉంది. కేజీ వెండి కొద్దిగా పెరిగి ₹ 90,000 గా ఉంది. By KVD Varma 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చైనా గుర్తులు వేస్తే..ఆక్రమించినట్టేనా– కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం చొరబడడమే కాకుండా కొన్ని గుర్తులను వేసి...ఆ ప్రాంతాన్ని తాము ఆక్రమించుకున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఏవో కొన్ని గుర్తులు వేసినంత మాత్రాన ఆ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు కాదని స్పష్టం చేశారు. By Manogna alamuru 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: భారత్‌లో జెలెన్స్కీ పర్యటన.. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ రాయబారే కన్ఫామ్ చేశారు. అయితే ఇంకా పర్యటన తేదీలు మాత్రం ఖరారు కాలేదని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జెలెన్స్కీ ఇక్కడకు రానున్నారు. By Manogna alamuru 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: యాగి తుపాను బీభత్సం.. వణికిపోయిన చైనా, వియాత్నం చైనాలో యాగి తుపాను కారణంగా వియత్నాంలో కొండచరియలు విరిగిపడటం, వరదల వల్ల 60 మందికిపైగా చనిపోయారు. చైనా, ఫిలప్పీన్స్ దేశాల్లో కూడా ఈ తుపాను ప్రభావానికి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చైనాలో దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gauthi: ఐఐటీ గువాహటిలో విద్యార్థి ఆత్మహత్య ఐఐటీ గువాహటి హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఇదే కాలేజీలో ఈ ఏడాదిలో ఇప్పటికి ఇది నాలుగో ఆత్మహత్య. లాస్ట్ మంత్ ఆగస్టు 9న ఓ విద్యార్థి సుసైడ్ చేసుకోగా...నెల వ్యవధిలో ఇప్పుడు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. By Manogna alamuru 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn