ఇంటర్నేషనల్ US Jury : చేయని నేరానికి పదేళ్ల జైలు...రూ. 419 కోట్ల పరిహారం నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికా కోర్టు ఏకంగా 419 కోట్లను నష్టపరిహారంగా అందజేసింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్ అనే వ్యక్తిని 2008లో అరెస్ట్ చేసి శిక్ష విధించారు. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TATA Cars Discounts: ఫెస్టివ్ డిస్కౌంట్స్..టాటా కారుతో పండగ చేసుకోండి పండుగ సీజన్ వస్తుండడంతో టాటా మోటార్స్ దాని కార్ల లైనప్‌లో ఉన్న కొన్ని ICE మోడల్‌ల ధరలను తగ్గించింది. ఈ కార్లలో టియాగో, ఆల్ట్రోజ్, నెక్సన్, హారియర్, సఫారి ఉన్నాయి. టాటా ఎంపిక చేసిన మోడల్స్ పై రూ.45 వేల నుంచి రూ.2.05 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GNSS System : నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్లకు టోల్ చెల్లించక్కర్లేదు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ అమలు చేయడానికి రంగం సిద్ధం అయింది. దీని కోసం రోడ్లు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇప్పుడు నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్ల ప్రయాణానికి టోల్ వసూలు చేయరు. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Rates : మరికాస్త తగ్గిన బంగారం ధర.. వెండి ధర పరుగు! నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,770, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,840గా ఉంది. కేజీ వెండి కొద్దిగా పెరిగి ₹ 91,000 గా ఉంది. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Petrol Price : ఈరోజు పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే.. రోజూలానే ఈరోజు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గాయి. అలానే మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పటిలానే ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia vs Ukraine: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. పెను విధ్వంసం ఉక్రెయిన్ మంగళవారం రష్యాపై భీకరమైన డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్ 144 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కోతో సహా 8 ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా రాజధాని మాస్కో సమీపంలో దాదాపు 20 డ్రోన్లను కూల్చివేశారు. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ త్వరలో స్థానిక ఎన్నికలు.. కాంగ్రెస్ బిగ్ ప్లాన్ ! త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్రామాల వారీగా సర్వే చేయించనుంది. పార్టీ కార్యకర్తలు, సోషల్ సర్వీస్ చేసే వాళ్లు, పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న వారు.. ఇలా మూడు కేటగిరీలుగా నేతలను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేయనుంది. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బీహార్‌లో షాకింగ్ ఘటన..గన్‌తో పిల్లాడు క్లాస్ రూమ్‌లోకి ఎంట్రీ అమెరికాలో గన్ కల్చర్ ఉంది. అక్కడకు పిల్లలు స్కూలుకు గన్ తీసుకెళ్ళి కాల్పులు జరుపుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే సంఘటన ఇండియాలో జరిగితే..అమ్మో ఇంకేమైనా ఉందా..కానీ బీహార్‌లో ఓ పిల్లాడు సరిగ్గా ఇదే చేశాడు. వివరాలు ఏంటో చూసేయండి. By Manogna alamuru 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Paralympics 2024: మనవాళ్ల రికార్డ్ అద్భుతం అంతే..ముగిసిన పారాలింపిక్స్ సాధారణ ఒలింపిక్స్‌లో మూటగట్టకుని వచ్చిన వైఫల్యాలను తుడిచేస్తూ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఇరగదీశారు. ఎన్నడూ లేనంతగా 29 పతకాలు సాధించి రికార్డ్ సృష్టించారు. దివ్యాంగులైన క్రీడాకారులు అధ్బుతాలు చేసిన ఈ పారాలింపిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn