తెలంగాణ Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ రైలు తెలంగాణ నుంచి మరో వందే బారత్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ -నాగ్‌పుర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు నడవనుంది. సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Floods: ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర బృందం రాక అకాల వర్షాలతో అతలాకుతలం అయిన తెలంగాణలోని వరద ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ఒక బృందం రానుంది. కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం 11 సెప్టెంబర్ నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పవిత్ర రేణుకాస్వామిని కొట్టింది..ఒప్పుకున్న దర్శన్ కన్నడనాట సంచలనం సృష్టించిన ఫ్యాన రేణుకాస్వామి మర్డర్ కేసు హీరో దర్శన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. తాను రేణుకాస్వామి మీద దాడి చేశానని..పవిత్రను కూడా చెప్పుతో కొట్టమన్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మమతా బెనర్జీ అబద్ధం చెబుతున్నారు..కోలకత్తా ట్రైనీ డాక్టర్ తల్లి కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఇంకా ఏమీ తేలలేదు. పైగా రోజుకో మలుపు తిరుగుతోంది కూడా. ఇప్పటికే నిందితులను కాపాడ్డానికి మమతా ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు బాధితురాలి తల్లి కూడా కేసు దర్యాప్తును అణచివేయడానికి ప్రయత్నించారని అంటున్నారు. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sitaram Yechury: సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్ పై ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను పెంచాలి: సీఎం రేవంత్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారని.. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా The GOAT Collections: 4 రోజుల్లో రూ. 288 కోట్లు.. GOAT బాక్సాఫీస్ హవా! తమిళ స్టార్ తలపతి విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 288 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Pushpa Raj Ganesha: క్షమించండి..! బుల్లి బన్నీ ఫ్యాన్స్ క్షమాపణలు శ్రీవల్లితో ఉన్న 'పుష్ప వినాయకుడి' విగ్రహంపై వివాదం కొనసాగుతుండగా ఆ విగ్రహం పెట్టిన పిల్లలు స్పందించారు. ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ఊహించలేదన్నారు. ఎవరిని అయినా హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పారు. అయితే తమను బూతులు తిట్టడం కరెక్ట్ కాదని వాపోయారు. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Minister Lokesh: ప్రజలను చంపాలని జగన్ కుట్ర.. లోకేష్ సంచలన ట్వీట్ జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి దానిని కూల్చాలని కుట్రపన్నాడన్నారు. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn