10th Exams: విద్యార్థులకు అలెర్ట్..తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ ప్రకటన..
తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్ ఉండేలా షెడ్యూల్ను రూపొందించారు.
తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్ ఉండేలా షెడ్యూల్ను రూపొందించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తన శాంతి ప్రణాళికకు రష్యా సుముఖంగానే ఉన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం సిద్ధంగా లేరని చెప్పారు. జెలెన్స్కీ ప్రతిపాదనను ఇంకా చదవకపోవడంనిరాశ కలిగించిందని ట్రంప్ అన్నారు.
భారత పార్లమెంటులో డిస్ కనెక్ట్ రైట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. పని వేళ అయిపోయాక కాల్స్ ఉండకూడదు అంటూ ఇందులో ప్రతిపాదించారు. వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికే దీనిని ప్రతిపాదించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది.
గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. దీని తరువాత ఆ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. దీంతో వీరిని పట్టుకునేందుకు పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
ఒకవైపు భారత్ తో వాణిజ్య చర్చలు జరుపుతూనే మరోవైపు మన దేశంపై వరుస సుంకాలతో విరుచకు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా మరోసారి ఇండియా బియ్యంపై టారిఫ్ లను విధిస్తానంటూ హెచ్చరించారు. అలా చేస్తే అమెరికాకే నష్టమంటున్నారు నిపుణులు.
దక్షిణాఫ్రికాతో వన్డే సీరీస్ అయిపోయింది. ఇప్పుడు టీ20 సీరీస్ కు సిద్ధమైంది టీమ్ ఇండియా. వన్డేల్లో విజయంతో ఉత్సాహం మీదున్న భారత జట్టు టీ 20లను కూడా చేజిక్కుంచుకోవాలని చూస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడి ఇదే పట్టుదల మీదుంది.
కెనడా మాజా ప్రధాని జస్టిన్ ట్రుడో, కేటీ పెర్రీ తన మధ్య సంబంధాన్ని అఫీషియల్ చేశారు. మొదట ట్రూడో ఇన్ స్టా గ్రామ్ లో దీని గురించి పోస్ట్ చేయగా..నిన్న కేటీ పెర్రీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.