Russia-Ukraine War: తటస్థంగా లేము..శాంతి వైపే ఉన్నాము..ప్రధాని మోదీ
భారత్, రష్యా ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ తటస్థంగా లేదని..శాంతి వైపు ఉందని పునరుద్ఘాటించారు.
భారత్, రష్యా ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ తటస్థంగా లేదని..శాంతి వైపు ఉందని పునరుద్ఘాటించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో టీమ్ ఇండియా చితక్కొట్టింది. వన్డే సిరీస్ను 2-1తో చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ లో సీనియర్లు రోహిత్, కోహ్లీ లతో పాటూ యశస్వి జైస్వాల్ కూడా రికార్డుల మోత మోగించాడు.
గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక పాకిస్థానీల్లో నిరాశను నింపింది. పుతిన్ ఎప్పుడూ తమ దేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఏముందని మన దగ్గర పుతిన్ రావడానికి అని మరోవైపు పాకిస్తాన్ జర్నలిస్టులే తమ దేశ పరువును తీసుకుంటున్నారు.
తప్పంతా ఇండిగోదే అంటున్నారు విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. నవంబర్ లోనే కొత్త విమాన డ్యూటీ సమయ పరిమితుల నిబంధనలు అమల్లోకి వచ్చాయని..ఇండిగో వాటిని అమల్లో పెట్టలేదని చెబుతున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో చాలా విశేషాలే చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి పుతిన్, ప్రధాని మోదీ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎర్రమొక్క. అసలేంటీ మొక్క, దాన్ని అక్కడ ఎందుకు పెట్టారు.
భారత్ సైన్యంలో దాదాపు 60 శాతం అంతకంటే ఎక్కువ ఆయుధాలు రష్యన్ కు చెందినవే అని తెలుస్తోంది. మొదటి నుంచీ ఇండియా మిగా అన్ని దేశాల కంటే రష్యాతోనే ఎక్కువ స్నేహంగా ఉంటోంది. అసలెప్పుడు మొదలైందీ ఫ్రెండ్షిప్...పూర్తి వివరాలు కింది ఆర్టికల్ లో...
దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ లలో వైట్ వాష్ కు గురైన టీమ్ ఇండియా వన్డేలు గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకుంటోంది. మూడు మ్యాచ్ లవన్డే సీరీస్ లో భాగంగా ఈరోజు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈ రోజు వైజాగ్ లో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల సరిహద్దులో కాల్పులు జరిగాయి. అయితే ఇవి ఎవరు మొదలుపెట్టారన్నది మాత్రం తెలియడం లేదు. పాక్ , ఆఫ్ఘాన్ లు రెండు నువ్వంటే నువ్వని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.