Railways: ఇక నుంచి పది గంటల ముందే ఛార్ట్..రైల్వే కీలక నిర్ణయం
ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టికెట్ రిజర్వేషన్ చార్ట్ షెడ్యూల్ ను పది గంటల ముందే ఖరారు చేయాలని నిర్ణయించింది.
ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టికెట్ రిజర్వేషన్ చార్ట్ షెడ్యూల్ ను పది గంటల ముందే ఖరారు చేయాలని నిర్ణయించింది.
బంగ్లాదేశ్ కు సంబంధించి భాత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకాలో వీసా దరఖాస్తు కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లా నేతల బెదిరింపు నేపథ్యంలో..భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రవాదులుజరిపిన కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగుల్చాయి. ఇలాంటి దాడులు భారత్ లోనూ జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు కాచుకుని కూర్చొన్నాయని చెబుతున్నాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలెర్ట్. బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3వ తేదీన హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది.
హెచ్ 1బీ, హెచ్ 4 వీసాల సోషల్ మీడియా వెట్టింగ్ మొదలైంది. దీని కారణంగా వేల సంఖ్యలో వీసాల ఇంటర్యూలు వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ పేరుతో భారీగా వీసాలను రద్దు చేస్తోంది యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్.
ఆస్ట్రేలియాలో బోండీ బీచ్ లో కాల్పులకు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్ లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్ పోర్ట్ పొందినట్లు తెలిసింది. తెలంగాణ డీజీపీ కార్యాలయం దీనిపై ప్రకటన విడుదల చేసింది.
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం దీని విలువ డాలర్ కు 91 రూ. చేరుకుంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ మళ్ళీ ఈరోజు భారీ నష్టాలను చవి చూసింది. నిఫ్టీ 26 వేల దిగువకు పడిపోయింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసుకున్నాడు. వరల్డ్ రిచ్చెస్ట్ కే రిచ్చెస్ట్ గా నిలిచాడు. 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించాడు.
అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం మొదలైంది. అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ అత్యధిక ధర పలికాడు. కోలకత్తా నైట్ రైడర్స్ అతనిని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని తర్వాత శ్రీలంక ప్లేయర్ పతిరనను రూ.18 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.