T20 World Cup: టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది. ఎప్పటి లానే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. కానీ శుభ్ మన్ గిల్ కు మాత్రం షాకిచ్చింది బీసీసీఐ.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది. ఎప్పటి లానే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. కానీ శుభ్ మన్ గిల్ కు మాత్రం షాకిచ్చింది బీసీసీఐ.
మానవ శరీరంలో ఏ సమస్య ఉందో రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చును. కానీ ఇప్పుడు అదే బ్లడ్ టెస్ట్ తో మరణాన్ని కూడా అంచనా వేయొచ్చని చెబుతున్నారు. యూకేలోని సర్రే యూనివర్శిటి పరిశోధకులు దీనిపై ఓ కొత్త నివేదికను సమర్పించారు.
ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య దూరం పెరిగింది. దౌత్య పరంగా రెండు దేశాలూ కలిసి ముందు సాగడం లేదు. ఇలాంటి సమయంలో తాజా బంగ్లా అల్లర్లు, ఉస్మాన్ హదీ మృతి ఈ దూరాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.
ఎడారి దేశంలో వర్షాలు పడితే ఆనందించాలి. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మాత్రం వర్షాలు వణుకును పుట్టిస్తున్నాయి. అక్కడ జనజీవనాన్ని స్తంభింపజేస్తున్న వానలు.. మర్చిపోలేని అనుభవాల్ని మిగులుస్తున్నాయి.
భారత్ లో బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీల పరువు తీస్తున్నాయి. వీటి కారణంగా సినిమా సెలబ్రిటీలు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు పలువురు బాలీవుడ్, క్రికెటర్ల ఆస్తులను కూడా జప్తు చేసిన ఈడీ.
2025 సంవత్సరం చాలా తొందరగా గడిచి పోయింది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పూర్తయిందో తెలియని కాలంలో కూడా కొన్ని సంఘటనలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఆన్ లైన్ కు కట్టిపడేసేలా చేశాయి. అవేంటో కింది కథనంలో చూసేయండి.
జేమ్స్ కామెరూన్ సినిమాలు తీశాండంటే వేలెత్తి చూపించడానికి ఉండదు. ఆ మాయలో పడిపోవాల్సిందే. కానీ ఎన్ని సార్లు ఒకే మాయలో పడతాం..బోర్ అంటున్నారు అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా చూసినవాళ్ళు. ఒకే కథను రకరకాలుగా చూపిస్తే ఎలా అని అడుగుతున్నారు.
గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ కూడా నిలిచిపోయింది. దాని లాటరీని ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. బ్రౌన్ యూనివర్శిటీలో కాల్పులు ఘటనకు ఈ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామే కారణం అయిందని యూఎస్ ప్రభుత్వం భావిస్తోంది.
ఢిల్లీ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కీలక పురోగతిని సాధించింది. ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి అయిన యాసీర్ అహ్మద్ దార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్ నబీ ఆత్మాహుతి బాంబర్ గా మారడానికి ఇతనే ప్రేరేపించాడని అధికారులు చెబుతున్నారు.