Avatar Fire And Ash: ఒకే సినిమా ఎన్ని సార్లు చూస్తాం.. అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ

జేమ్స్ కామెరూన్ సినిమాలు తీశాండంటే వేలెత్తి చూపించడానికి ఉండదు. ఆ మాయలో పడిపోవాల్సిందే. కానీ ఎన్ని సార్లు ఒకే మాయలో పడతాం..బోర్ అంటున్నారు అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా చూసినవాళ్ళు. ఒకే కథను రకరకాలుగా చూపిస్తే ఎలా అని అడుగుతున్నారు.

New Update
Avatar: Fire and Ash

Avatar: Fire and Ash

అవతార్ సీరీస్ లో భాగంగా అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా ఈ రోజు విడుదలైంది. జేమ్స్ కామెరూన్ తీసిన ఈ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రెండు సినిమాలతో మెస్మరైజ్ అయిన జనాలు మూడో దానిని చూడ్డానికి ఎగబడుతున్నారు. అయితే చూసి వచ్చాక మాత్రం వాళ్ళల్లోఎక్సైట్ మెంట్ కనిపించడం లేదు. ఇంతకు ముందు వాటిల్లానే మూడో సినిమా అవతార్ ఫైర్ అండ్ యాషెస్ కూడా ఉందని అంటున్నారు. ఏమైంది ప్రేక్షకులు ఎందుకు నిరాశ పడుతున్నారు. అవతార్ ఫైర్అండ్ యాష్ రివ్యూ చూద్దాం రండి.

కథ..

అవ‌తార్ఫ్రాంచైజీలో భాగంగా వ‌చ్చిన మూడో సినిమా అవతార్ ఫైర్ అండ్ యాష్..దీని కథేంటి అంటే..ది వే ఆఫ్ వాట‌ర్‌’ సంఘ‌ట‌న‌లత‌ర్వాతజేక్సల్లీ , నేతిరి జంట త‌మ పెద్ద కొడుకును కోల్పోయిన బాధ‌లో ఉంటారు. ఆ బాధలోనే మిగతా పిల్లలు కిరి , లోక్ , టూక్ తోపాటు దత్త పుత్రుడు లాంటి స్పైడ‌ర్ తో క‌లిసి జీవిస్తుంటారు. లోక్ కూడా త‌నవ‌ల్లేసోద‌రుడుమ‌ర‌ణించాడ‌నేఅప‌రాధ భావంతో ఉంటాడు. మరోవైపు రెండో భాగంలోనే మ‌ర‌ణించినక‌ల్న‌ల్క్వారిచ్ .. నావీతెగకు చెందిన వ్య‌క్తిలామ‌ళ్లీ జీవం పోసుకొని స‌ల్లీపైప్ర‌తీకారానికిదిగుతాడు. అత‌డికి ఈసారి అగ్ని తెగకు చెందిన నాయ‌కురాలువ‌రంగ్ తోడ‌వుతుంది. స‌ల్లీ కుటుంబం విశ్వ‌సించేఈవాదేవ‌తపై కోపంతో ర‌గిలిపోతుంటుందివ‌రంగ్. క‌ల్న‌ల్క్వారిచ్ నుంచి అత్యాధునిక‌మైన ఆయుధాల్ని ఎలా వాడాలో వ‌రంగ్ తెలుసుకుంటుంది. అలా ఆ ఇద్ద‌రుశ‌త్రువులుక‌లిసిస‌ల్లీ కుటుంబంపైనా, పండోరాగ్ర‌హంలో ఉన్న ఇత‌రతెగ‌ల‌పైనా అగ్గి పిడుగులు కురిపించాల‌నినిర్ణ‌యిస్తారు. మ‌రోవైపుపండోరానినాశ‌నంచేయాల‌నేల‌క్ష్యంతో ఉన్న ఆర్డీఏ బృందం కూడా వీళ్ల‌కుతోడ‌వుతుంది. అంతమంది శ‌త్రువుల్నిజేక్స‌ల్లీ కుటుంబం ఎలా ఎదుర్కొంది అన్నదేకథ.

చూడ్డానికిఏముంది..

అవతార్ ఫైర్అండ్యాష్సినిమాకూడాఎప్పటిలానేచూడ్డానికికన్నులపండుగలాఉంది. అద్భుతమైనగ్రాఫిక్స్తోపండోరాగ్రహంచడ్డానికిరెండుకళ్ళూసరిపోలేదు. మొదటిదానిలోభూమి, రెండోదానిలోనీరుచూపించికట్టిపడేసినదర్శకుడుజేమ్స్కామెరూన్మూడోసినిమాలోఅగ్నితోమెస్మరైజ్చేశారు. విజువల్స్వండర్లాఉందిమొత్తంసినిమాఅంతా. అయితే..ఒకేకథనుతిప్పితిప్పిఅవేక్యారెక్టర్లతోమళ్ళీమళ్ళీచూపించడమేఇక్కడపెద్దదెబ్బఅవుతోంది. ఫైర్తోవిజువల్వండర్స్చేసినా...మొదటిరెండుసినిమాలకుఉన్నఎఫెక్ట్కూడాతీసుకురాలేకపోయారుకామెరూన్. వావ్ఫీలింగ్రాలేదనిఅంటున్నారుచూసినప్రేక్షకులుదానికితోడుచూసినసన్నివేశాలోమళ్ళీమళ్ళీచూసినట్టుఅనిపించడంకూడాపెద్దమైనస్అనిచెబుతున్నారు. కొన్నియాక్ష‌న్ఘ‌ట్టాలుఆక‌ట్టుకుంటాయి. స్పైడ‌ర్పాత్రనేప‌థ్యంలోకొన్నిభావోద్వేగస‌న్నివేశాలుమ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి. ఓవరాల్ గా మాత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్ నిరాశనే మిగిల్చిందని చెప్పుకుంటున్నారు.

త్రీడీ ఆకట్టుకుంది..

వ‌రంగ్, కిరి పాత్ర‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు ఈ సినిమాకి కాస్త కొత్త‌ద‌నాన్ని తీసుకొచ్చాయి. ఈవా దేవ‌త‌తో ఆ పాత్ర‌ల్ని ముడిపెట్టిన తీరు, ఆప‌ద‌లో ఉన్న స్పైడ‌ర్‌ని ఈవా దేవ‌త సాయంతో కిరి గ‌ట్టెక్కించే స‌న్నివేశాల వరకు సినిమా బాగుంది. కానీ కల్నల్ కార్విచ్ మ్ళీ రావడం, అదే జేక్ సల్లీతో పోరాటం ఇవన్నీ బోర్ అని చెబుతున్నారు. కార్విచ్, వరంగ్ కలయికతో సినిమాలో ఉన్న కొత్తదనం అయిపోతుంది. దాని తరువాత సినిమా చూడకపోయినా పర్వాలేదని అంటున్నారు. చివర్లో యాక్షన్ ఎపిడ్ మాత్రం ఎప్పటిలానే చాలా బావుందని రివ్యూలు ఇస్తున్నారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సైమన్ ఫ్రాంగ్లెన్ సంగీతం, రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి బ‌లాలు. ముఖ్యంగా త్రీడీలో స‌న్నివేశాలు ఒక్కటే పైసా వ‌సూల్ అనిపిస్తాయి. ఇక నటుల యాక్షన్ గురించి చెప్పాలంటే..ఎరూ ఎవరికీ తీసిపోని విధంగా నటించారు. జేక్ సల్లీ, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్ పాత్ర‌లు సినిమాకి హైలైట్‌ అని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు