Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీమరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ మూవీ టీమ్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది.