Virat Kohli: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
పద్దెనిమేళ్ళగా ఒక జట్టును ఎవరైనా వదలకుండా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ గెలిచినా గెలవకపోయినా టీమ్ తో ఉండి ముందుకు నడిపించాడు. అందుకే బెంగళూరు విజయం కాదు విరాట్ కోహ్లీ విజయం..
పద్దెనిమేళ్ళగా ఒక జట్టును ఎవరైనా వదలకుండా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ గెలిచినా గెలవకపోయినా టీమ్ తో ఉండి ముందుకు నడిపించాడు. అందుకే బెంగళూరు విజయం కాదు విరాట్ కోహ్లీ విజయం..
పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ కల ఈ ఇయర్ నెరవేరింది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్ళారు..కెప్టెన్లు మారారు. కానీ ఈ ఏడాది కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ ఒక్కడికే కప్ ను గెలిచిన ఘనత దక్కింది.
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 191 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కు ఇచ్చింది. ఇందులో విరాట్ 43 పరుగులు పరుగులు కొట్టాడు. కానీ బంతులను చాలానే తినేశాడు. దీనిపై మాజీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ లో ప్రసత్తుం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. మొదట లేకపోయినా ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది. వరుసగా రెండు వికెట్లను తీసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ, పంజాబ్ ఎవరు గెలిచినా ఇదే మొదటి సారి కప్ గెలవడం కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ తో ఆర్సీబీ గెలుస్తుందా లేదా చూడాల్సి ఉంది.
ఆర్సీబీ ఫైల్ కు వచ్చిందనగానే అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. బెంగళూరు జట్టుకు కప్ రావడం కన్నా కోహ్లీ కప్ ను ఎత్తడం ముఖ్యం అనే చర్చలు నడుస్తున్నాయి. జట్టు కూడా ఇదే ఆలోచిస్తోంది. మరి స్టార్ బ్యాటర్ పద్ధెనిమిదేళ్ళ కల తీరుతుందా?
అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి.
పాకిస్తాన్ కు టెర్రరిజానికి ఉన్న సంబంధాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతున్నాయి. తాజాగా మరో సారి ఈ విషయం బహిర్గతమైంది. పాకిస్తాన్ లోని పంజాబ్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, లష్కరే తోయిబా చీఫ్ కుమారుడుతో వేదికను పంచుకున్నారు.