USA: ట్రంప్ శాంతి మంత్రం..యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ కు ఫోన్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించి పుతిన్ అంగీకారానికి వచ్చారని చెప్పారు. త్వరలోనే తాము కలిసి ఫైనల్ డెసిషన్ కు వస్తామని అన్నారు.