Cinema: ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ కిమ్ సేన్ రాన్ మృతి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ సేన్ రాన్ అతి చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె మరణానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. కిమ్ సే రాన్ మృతదేహం సియోల్ నగరంలోని సాంగ్డాంగ్-గులోని తన ఇంట్లో లభ్యమైంది.