Breaking: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. 13, 14 ప్లాట్ ఫామ్ లపై రైళ్ళు ఎక్కేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది.