ఇంటర్నేషనల్ Earth Quake: తీవ్ర భూకంపం...6.5 తీవ్రతగా నమోదు! కెనడా తీర ప్రాంతంలోని బ్రిటీష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు లేవని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk : వాళ్ల పై హత్యాయత్నాలు ఎందుకు జరగట్లేదో.. మస్క్ పోస్ట్ వైరల్ డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరగడంపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. మాజీ అధ్యక్షుడిపైనే ఎప్పుడూ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని మస్క్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gold Rates : స్థిరంగా పుత్తడి ధరలు..వెండి ఎలా ఉందంటే…! బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. రెండ్రోజుల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ ఏ మార్పు లేకుండా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయిఅంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలతో దేశీయంగా రేట్లు పెరుగుతున్నట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Johnny Master తో టార్చర్.. రేప్ కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్! ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అతని దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ కొంతకాలంగా జానీ మాస్టర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Brinjal Side Effects: ఆ సమస్యలు ఉంటే వంకాయలు అస్సలు తినొద్దు! శీతాకాలంలో చర్మ అలెర్జీ, డిప్రెషన్, రక్తం లేకపోవడం, కడుపు, కంటి, పైల్స్ సమస్యలు ఉన్నవారు వంకాయలు తినకూడదు. తింటే ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Leather Watch: వాచ్ బెల్ట్ ను ఎలా తయారు చేస్తారో తెలుసా? మార్కెట్లో రకరకాల కంపెనీల వాచ్‌లు ఉంటాయి. వాటిల్లో కొందరు లెదర్ బెల్ట్ కలిగిన వాచ్‌లను ఇష్టపడతారు. ఫుల్‌గ్రెయిన్, కాఫ్‌స్కిన్, ఎలిగేటర్, స్వెడ్ లెదర్ వంటివి జంతువుల చర్మంతో చేస్తారు. పైనాపిల్ లెదర్ చాలా ఫేమస్. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: కాళ్లు, చేతులు చల్లబడటం ఆ వ్యాధికి సంకేతమా..? ఉదయం లేవగానే కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడడం లాంటివి జరుగుతుంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల రక్తపోటు తగ్గడం కావడంతో ఇలా జరుగుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jethwani : ముంబై హీరోయిన్ కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్! ముంబై నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నిని సస్పెండ్ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ రోజే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. By Manoj Varma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: అది క్యాన్సర్ లక్షణం కాదు.. తప్పక తెలుసుకోండి! గర్భం దాల్చకుండా రొమ్ముల నుంచి పాలు వచ్చే పరిస్థితిని గెలాక్టోరియా అంటారు. ఇది ఒక సాధారణ పరిస్థితి, వ్యాధి. అంతేకాని క్యాన్సర్ కాదు. ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి కారణాల వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn