HIV Positive After Dialysis : డయాలసిస్కు పోతే హెచ్ఐవీ అంటగట్టిన్రు..
మూత్రపిండాల సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్న ఓ వృద్దుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రంలో చికిత్స చేయించుకుంటున్న గిరిజన వృద్ధుడుకి హెచ్ఐవీ అని తేలడంతో లబోదిబో మంటున్నాడు.